CM Jagan Speech at AP Global Investors Summit 2023
విశాఖలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో సీఎం జగన్ మాట్లాడారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్న జగన్..ఇప్పటివరకూ 348 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని జగన్ తెలిపారు.