CM Jagan Slams Chandrababu TDP Manifesto: అన్ని పార్టీల మేనిఫెస్టో కలిపేశారని విమర్శ
రాజమండ్రి మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్రజల కష్టాలు, అవసరాల నుంచి పుడితే టీడీపీ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు ఏపీ సీఎం జగన్. అక్కడ విజయం కోసం రెండు పార్టీలు ఇచ్చిన హామీలతో బిసిబేళబాత్ వండేశారని ఎద్దేవా చేశారు.