CM Jagan Siddam Sabha Postponed | రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మార్చి 2,3తేదీల్లో ఢిల్లీకి రావాలని ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్ కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. ఇందుకోసం మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను సైతం సీఎం జగన్ వాయిదా వేసుకున్నారు.
Continues below advertisement