CM Jagan Rajashyamala Darshan : విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్.! | ABP Desam
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠంలో నిర్వహిస్తున్న వార్షిక వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.