CM Jagan on Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ ప్రారంభించిన సీఎం జగన్ | ABP Desam
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థానప చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ ను తన హయాంలో పూర్తి చేయటం దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు సీఎం వైఎస్ జగన్.