Janasena అధినేత పవన్ కల్యాణ్ పై రైతుభరోసా సభలో CM Jagan విమర్శలు చేశారు. రైతులకు చేస్తానన్న న్యాయం చేయకుండా టీడీపీ గవర్నమెంట్ ప్రశ్నించాల్సిన Pawan Kalyan ఎక్కడికి వెళ్లారని సీఎం జగన్ విమర్శలు చేశారు. దత్తపుత్రుడికి చంద్రబాబు అంటే విపరీతమైన ప్రేమ అంటూ కౌంటర్లు వేశారు.