Ganapavaram YSR Rythu Bharosa Sabha లో జనసేన అధినేత Pawan Kalyan పై CM Jagan విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ద్వారా లబ్దిపొందని ఒక్క రైతును చంద్రబాబు దత్తపుత్రుడు చూపించలేకపోయాడంటూ జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
CM Jagan On Pawan Kalyan: రైతు భరోసా సభలో పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు|ABP Desam
Continues below advertisement
Continues below advertisement