CM Jagan on Housing : కృష్ణాయపాలెం సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడిన సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
కృష్ణాయపాలెం సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదలకు ఇళ్లు దక్కకూడదనే ఉద్దేశంతోనే న్యాయస్థానాలకు వెళ్లి మరీ అడ్డుకున్నారంటూ విమర్శలు చేశారు సీఎం జగన్.
Continues below advertisement