CM Jagan Founding Stone For Housing : కృష్ణాయపాలెం లేఅవుట్ లో హౌసింగ్ కు జగన్ శంకుస్థాపన | ABP Desam

కృష్ణాయపాలెం లే అవుట్ లో హౌసింగ్ లే అవుట్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. సెంటు భూమిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి...పైలాన్ ను ఆవిష్కరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola