CM Jagan on Chandrababu Naidu : కుప్పం నా గుండెల్లో ఉందన్న సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
కుప్పం అభివృద్ధి కోసమే హంద్రీనీవా ద్వారా కృష్ణా నీళ్లను తీసుకువచ్చామని సీఎం జగన్ అన్నారు. తనపై ఉన్న కోపంతోనే పులివెందులను చంద్రబాబునాయుడు తిడతారన్న జగన్..తనకు కుప్పంపై ఎలాంటి ద్వేషం లేదన్నారు.
Continues below advertisement