CM Jagan on Botsa Satyanarayana | జగన్ మాటలకు ఎమోషనల్ అయిపోయిన బొత్స సత్యనారాయణ | ABP Desam
ABP Desam
Updated at:
24 Apr 2024 02:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయనగరం జిల్లా చెల్లూరులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న బొత్స సత్యనారాయణను పరిచయం చేశారు. ఈ సందర్భంగా బొత్స జగన్ మాటలకు ఎమోషనల్ అయ్యారు.