CM Jagan Met Union Minister Nitin Gadkari: ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం జగన్
Delhi లో Union Minister Nitin Gadkari ని AP CM Jagan కలిశారు. కేంద్రమంత్రితో భేటీ అయిన జగన్....రాష్ట్రంలో రహదారులపై ప్రాజెక్టులపై మంత్రికి వివరాలు అందించారు. గడ్కరీ సలహాపై చేపట్టిన విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్ పనులను మంత్రికి వివరించారు.