CM Jagan Met IPAC Team | ఎన్నికల తర్వాత ఐప్యాక్ టీమ్ ను కలిసిన సీఎం జగన్ | ABP Desam
లండన్ పర్యటనకు ముందు..ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్ తో భేటీ అయ్యారు సీఎం జగన్. ఎన్నికల్లో వైసీపీ గెలిచేలా కృషి చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పిన జగన్.