CM JAGAN Met AP Governor: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సీఎం జగన్ దంపతులు | ABP Desam
Continues below advertisement
AP Governor ను CM Jagan దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం జగన్...రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గవర్నర్ కు వివరించారు.
Continues below advertisement