CM Jagan Meets NTR Relatives: జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎంకు కృతజ్ఞతలు| ABP Desam
Continues below advertisement
Minister Kodali nani తో కలిసి NTR Relatives CM Jagan ను కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం ను కలిసిన ఎన్టీఆర్ బంధువులు...కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ వందేళ్ల జయంతి సందర్భంగా నిమ్మకూరు చెరువులో విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎంను కోరారు.
Continues below advertisement