CM Jagan: అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్... కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేస్తే 175 సీట్లు తప్పక వస్తాయన్నారు.