CM Jagan Family Doctors Concept : దేశం మొత్తం కాపీ కొట్టేలా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ | ABP Desam
పల్నాడు జిల్లాలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రతీ 2వేల కుటుంబాలకు ఒక డాక్టర్ ఉండేలా..మండలానికి కనీసం రెండు పీహెచ్ సీలను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.