Stone Attack on Vande Bharat Express : ఖమ్మం-విజయవాడ మధ్య వందే భారత్ పై దాడి | DNN | ABP Desam
రైల్వే శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.