CM JAGAN Delhi Tour: ఏపీ తాజా పరిణామాలపై ప్రధాని మోదీ తో భేటీ కానున్న సీఎం జగన్| ABP Desam
AP CM YS JAGAN Delhi Tour ఖరారైంది. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ సాయంత్రం PM Modi తో భేటీ కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ప్రధానికి వివరించనున్నారు.