CM Jagan Davos World Economic Forum:టెక్ మహీంద్రా, హీరో ప్రతినిధులతో భేటీ|ABP Desam
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాల చేస్తోంది. ఏపీ పెవిలియన్ లో సీఎం జగన్ టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీతో భేటీ అయ్యారు.