CM Jagan Davos Tour: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన|ABP Desam
ABP Desam
Updated at:
20 May 2022 01:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDavos పర్యటన కోసం AP CM Jagan బయల్దేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 26వరకూ దావోస్ లో జరిగే World Economic Forum సదస్సులో ఆయన పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.