Narasaraopet Tragedy: అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది|Palnadu| ABP Desam
NarasaraoPet లో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. పిల్లల ముందే తండ్రి కరెంట్ షాక్ తో చనిపోవటం విషాదాన్ని నింపింది. భోజనం కోసం పిల్లలతో కలిసి వెళ్లిన తండ్రి కరెంట్ షాక్ కు గురై కన్నుమూశాడు.