ఏపి సీఎంకు వినూత్నమైన శుభాకాంక్షలు తెలిపిన భూమన అభినయ్ రెడ్డి.
ఏపీ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో యువ నాయకులు భూమన అభినయ రెడ్డి రూబీక్యూబ్ తో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. రూబిక్ క్యూబ్ లతో జగన్ చిత్రాన్ని తీర్చి దిద్దారు.. రూబీ క్యూబ్ తో తయారు చేసిన ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.. తిరుపతిలోని మేక్ మై బేబీ ట్రైనింగ్ స్కూల్ లో మూడు నెల పాటు రూబీక్యూబిక్ లో భూమన అభినయ్ రెడ్డి శిక్షణ పొందారు.. దాదాపు ఆరు వందల రూబీ క్యూబ్ లను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని అత్యంత సునాయాసంగా తీర్చి దిద్దారు..
Tags :
ANDHRA PRADESH Ap Cm YS Jagan Mohan Reddy Andhra Pradesh CM YS Jagan Birthday Rubiks Cube Jagan Birthday