CM Jagan Attended YS Sharmila Son's Engagement : రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థానికి సీఎం జగన్ | ABP
Continues below advertisement
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థానికి మేనమామ,ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. తన బిడ్డ వివాహానికి హాజరుకావాలని షర్మిల జగన్ ను ఆహ్వానించగా..సతీమణి భారతి తో కలిసి సీఎం జగన్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహానికి వచ్చారు.
Continues below advertisement