CM Jagan at Greenko Inauguration: గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్తు అంతా|ABP Desam
దేశం మొత్తం ఫాలో అయ్యేలా Green Project ను తీసుకువస్తామని AP CM YS Jagan అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో Greenko Project కు ఆయన శంకుస్థాపన చేశారు.