CM Jagan AP Cabinet Meeting : ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగనన్న కానుకలు | ABP Desam
ABP Desam
Updated at:
31 Jan 2024 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్నికల ముందు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. ఎన్నాళ్లుగానో అభ్యర్థులు ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది ఏపీ క్యాబినెట్. ఎన్నికల క్యాబినెట్ గా చెబుతున్న ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు ఏంటీ..ఈ వీడియోలో.