CM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABP
ABP Desam
Updated at:
27 Apr 2024 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్ మరోసారి రెండు పేజీలతోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీలకు కొంచెం కొనసాగించి వాటి పరిధిని మరింత విస్తృతం చేసేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు సీఎం జగన్.