CM Jagan About 30 YSRCP MLAs: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష

Continues below advertisement

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై.... ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. 30 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడపగడపకు వెళ్లట్లేదన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో బ్రేక్ ఇచ్చి తర్వాత కొనసాగించాలని నిర్దేశించారు. త్వరలో మొదలవబోయే మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola