Chiranjeevi Interview | శ్రీకాకుళం రాజకీయాలపై, రాజకీయ ప్రవేశంపై Tammineni కుమారుడు చిరంజీవి నాగ్
Srikakulam జిల్లా Amadalavalasa నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ Tammineni Sitaram కుమారుడు చిరంజీవి నాగ్. తన రాజకీయ ప్రవేశంపై, కూన రవికుమార్ వ్యాఖ్యలపై ABP Desam తో ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పారు.