Chiranjeevi At Gannavaram Airport | చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సం కోసం విజయవాడ వచ్చిన చిరంజీవి | ABP

Continues below advertisement

Chiranjeevi At Gannavaram Airport | బుధవారం ఉదయం ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావడనికి చిరంజీవి దంపతులు విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. తమ్ముడి ప్రమాణస్వీకారానికి వచ్చిన అన్నకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. కాగా..ఈ కార్యక్రమాని హాజరు కావాలని ప్రభుత్వం నుంచే చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందడం విశేషం..!

 

బుధవారం ఉదయం ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావడనికి చిరంజీవి దంపతులు విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. తమ్ముడి ప్రమాణస్వీకారానికి వచ్చిన అన్నకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. కాగా..ఈ కార్యక్రమాని హాజరు కావాలని ప్రభుత్వం నుంచే చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందడం విశేషం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram