Chilakaluripet Vidadala Rajni vs Mallela Rajesh: చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ గా రాజేష్ ను తప్పించిన వైసీపీ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో ముసలం నెలకొంది. మంత్రి విడదల రజనీపై, వైసీపీ అధిష్ఠానంపై మల్లెల రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న రాజేష్ ను తప్పించి వేరేవారికి టికెట్ ఇస్తారని ప్రచారం జరగటంతో... కార్యకర్తల సమావేసం ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola