Chandrababu On BJP Alliance: బీజేపీతో ఆ ఒక్క విషయంలో విభేదం ఉందని స్వయంగా అంగీకరించిన చంద్రబాబు
Continues below advertisement
కలలకు రెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడారు. పొత్తుల గురించి కూడా కాస్త వివరించారు.
Continues below advertisement