కడప జిల్లా చెయ్యేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ మొదలైన ఇసుక తవ్వకాలు
కడప జిల్లా చెయ్యేరు లో మళ్ళీ పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు
ఇసుక కోసమే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని గ్రామస్తుల ఆరోపణ..
ట్రాక్టర్లను, లారీలను అడ్డుకున్న గుండ్లూరు, నందలూరు ప్రజలు
టిప్పర్లను, ట్రాక్టర్లను పంపించేసిన పోలీసులు