Chegondi Family Shocks Pawan Kalyan | సీఎం జగన్ చెంతకు చేగొండి..జనసేనానికి ఝలఖ్ | ABP Desam
కాపునేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరుతున్నారు. మూడు రోజుల క్రితం తాడేపల్లి గూడెంలో జెండా సభకు హాజరు కాని సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతూ జనసేనానికి షాక్ ఇచ్చారు. ఇంతకీ రీజన్ ఏంటీ..ఈ వీడియోలో.