Cheetah Captured In Tirumala : తిరుపతి జూపార్క్ లో భద్రంగా చిరుతపులులు | ABP Desam
Continues below advertisement
తిరుమల నడక దారిలో ఆరేళ్లబాలికపై దాడి చేసి చంపిన ఘటనలో చిరుతపులి మ్యాన్ ఈటర్ కాదా తేలేందుకు మరోవారం రోజుల సమయం పట్టొచ్చని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.
Continues below advertisement