Mynampally Hanumanth Rao on Harish Rao : హరీష్ పైచేసిన వ్యాఖ్యలు సమర్థించుకున్న మైనంపల్లి | ABP Desam
మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమర్థించుకున్నారు. తిరుమలలో వరుసగా రెండో రోజు శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి..తను కేసీఆర్ ను కానీ..బీఆర్ఎస్ ను కానీ విమర్శించలేదన్నారు.