Chandragiri SI Arrested: అనంతపురం జిల్లాలో యువతి ఆత్మహత్య... చంద్రగిరి ఎస్సై అరెస్ట్ | ABP Desam
Chittoor జిల్లా Chandragiri SI Vijay Kumar తనను మోసం చేశాడంటూ అనంతపురం జిల్లా జీఏ కొట్టాల గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.