AP Politics: మీరు మారండి.. రాజకీయాన్ని మార్చండి
Continues below advertisement
యథా రాజ.. తథా ప్రజ.. అన్నది పాత మాట.. ఇప్పుడు.. యధా రాజకీయం తథా నాయకగణం అన్నట్లుగా మారింది. వీటన్నింటితో నలిగిపోతోంది.. ఎవరో తెలుసా.. మామూలు మనుషులు.. ఏంటీ రాజకీయాలు.. ఇంత దారుణమా అని అసహ్యించుకునే స్థాయికి వచ్చేశాయి. ఇప్పటికే ఏపీ గురించి చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దేశం అంతా అలా అనుకునే పరిస్థితి ఉంది. ఇది ఒక్కరికి కాదు.. అన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించింది. దేశమంతా అడుగుతోంది.. మీరు.. మారండి. ఏబీపీ దేశం అడుగుతోంది... మీరు మారండి..! ఈ రాజకీయాలను మార్చండి
Continues below advertisement