Chandrababu Speech At Mahanadu: అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కక్కిస్తానన్న చంద్రబాబు | ABP Desam
Continues below advertisement
Ongole లో మహానాడు ముగింపు సభలో ప్రసంగించిన చంద్రబాబు... మూడేళ్లల్లో జగన్ అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్నింటినీ బయటకు తీస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
Continues below advertisement