Chandrababu Quash Petition In Supreme Court: సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు
Continues below advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు గతంలో వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపైనే చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంను ఆశ్రయించారు.
Continues below advertisement