Pattabhi Satires On CM Jagan Bail: జగన్ తరఫున రికార్డుకు అప్లయ్ చేస్తున్నాన్న పట్టాభి
Continues below advertisement
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రెస్ మీట్ నిర్వహించారు. కోర్ట్ బెయిల్ పై పది సంవత్సరాలు జీవించడాన్ని పూర్తి చేసుకున్న జగన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు.
Continues below advertisement