Chandrababu On Postal ballots | పోస్టల్ బ్యాలెట్ లు టీడీపీ కి ఫేవర్ గా పడ్డాయన్న చంద్రబాబు
Continues below advertisement
ఎంప్లాయిస్ అంతా పోస్టల్ బ్యాలెట్ లో జగన్ దుమ్ముదులిపారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. డబ్బులు పెట్టి కొనాలని చూసినా ఉద్యోగులు వైసీపీకి బుద్ధి చెప్పారన్నారు.
Continues below advertisement