Chandrababu naidu Released From Jail- : రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి బయటకు వస్తున్న బాబు | ABP Desam
Continues below advertisement
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు ఇవ్వటంతో చంద్రబాబు 53రోజుల తర్వాత జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు.
Continues below advertisement