Chandrababu Naidu On Pawan Kalyan | తణుకు ప్రజాగళం సభలో పవన్ పై చంద్రబాబు ప్రశంసలు | ABP Desam
Continues below advertisement
తణుకు ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తనకు అనుభవం ఉంటే పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
Continues below advertisement