Chandrababu Naidu on Kodali Nani : తులసివనంలో గంజాయి మొక్కల్ని పెకిలిస్తానన్న చంద్రబాబు | ABP Desam
ABP Desam
Updated at:
18 Jan 2024 09:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుడివాడలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కొడాలినానిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఎక్కడా పేరు ఎత్తకుండానే కొడాలి నాని టార్గెట్ గా కామెంట్స్ చేశారు చంద్రబాబు.