Chandrababu Naidu on IT Employees WFH : కదిరి బహిరంగ సభలో చంద్రబాబు ఆఫర్ | ABP Desam
కదిరి బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఐటీ ఉద్యోగులు కోరుకుంటున్నట్లుగా నెలలో 20రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించే విధంగా ఐటీ కంపెనీలను ఒప్పిస్తామన్నారు.