Chandrababu Warns YCP MLA Thopudurthi Prakash Reddy : పేరూరుకు నీళ్లు ఆపుతావా అంటూ చంద్రబాబు ఫైర్

Continues below advertisement

ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు అప్పర్ పెన్నా ప్రాజెక్టు ను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram