Chandrababu Naidu Kandukur Meeting : చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం | ABP Desam
చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ కోసం భారీగా జనం రావటంతో కాలువలో ఏడుగురు కార్యకర్తలు పడిపోయారు. హుటాహుటిన వారిని తోటి కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. కాలువలో పడిపోయిన కార్యకర్తలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు కూడా సభ వదిలేసి కార్యకర్తలను తీసుకెళ్లిన ఆసుపత్రికి వెళ్లారు.