Chandrababu naidu Jail Enter and Release : జైలులో ఉండి చిక్కిపోయిన చంద్రబాబు | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీ గా 52రోజుల నుంచి జైలుజీవితం అనుభవిస్తున్న చంద్రబాబు జైలులో అనారోగ్యానికి గురయ్యారు.