Chandrababu naidu Casted Vote | ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు | ABP Desam
Continues below advertisement
Chandrababu naidu Casted Vote | మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటేశారు. భార్య భువనేశ్వరితో కలిసి ఓటు వేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కారణంగానే ప్రజలు భారీస్థాయిలో పోలింగ్ కి వస్తున్నారన్నారు.
Continues below advertisement